Paala Buggala Pillode - Lyrics

Singer: M.L. Gayatri, Harika Narayana

పాల బుగ్గల పిల్లోడే లేత లిప్పుల కుర్రోడే
హాట్ చిప్సులా కొరికెయ్యాలే పెగ్గులా మిక్స్ చెయ్యాలే
క్యూట్ క్యూట్ గ రైటు ప్లేసులో ఫ్లూటునే ఊదేస్తాడే
చాటు చూసి ఫ్లాట్ చేసి లైట్ తీద్దామే..

హల్లారే హల్లల్లారే హల్లల్లారే హల్లా
తెల్లారిపోయేదాకా చేద్దాం హల్లా గుల్లా
హల్లారే హల్లల్లారే హల్లల్లారే హల్లా
చల్లారిపోయినా గానీ రాజేద్దామే మల్లా

చరణం:1
కుర్ర మీసాలే సర్రంటూ గుచ్చుకుంటుంటే
చోళీ కే పీచే కరెంటు షాకు కొడుతుందే
చేతి వేళ్ళిట్లా నడుంపై నాట్యమేస్తుంటే
ధర్మామీటర్ కే అందని హీటు పుట్టిందే
నాలుగున్న మంచం కోళ్ళు ఎనిమిదవుతుంటే
కోడి కూడా కూత మర్సి ఆట చూసిందే
వీని వీపు మీద స్వర్గానికే మ్యాపున్నాదే
వీడు ఓడిపోతేనే మనకు గెలుపున్నాదే
హల్లారే హల్లల్లారే హల్లల్లారే హల్లా
తెల్లారిపోయేదాకా చేద్దాం హల్లా గుల్లా
హల్లారే హల్లల్లారే హల్లల్లారే హల్లా
చల్లారిపోయినా గానీ రాజేద్దామే మల్లా

చరణం:2
ఘాటు ముద్దుల్తో ఈ పూట టాటూ వేద్దామే
టైటు హగ్గుల్తో గాలినే బంధించేద్దామే
చెమట చుక్కల్తో ఒక్కొక్కరు పోటీ పడదామే
నాటీ చంద్రునితో ఈ నైటు డ్యూటీ చేద్దామే
ఫస్ట్ టైము పువ్వులన్ని తుమ్మెదనే నలిపేస్తుంటే
టెస్ట్ మ్యాచ్ లాగా ఇంక ఇన్నింగ్సే గడిపేస్తేస్తుంటే
గోటి గిచ్చుల్లే మనకు తోటి ఫీల్డర్లు
పంటి నొక్కుల్లే మనకు ఫాస్ట్ బౌలర్లు

హల్లారే హల్లల్లారే హల్లల్లారే హల్లా
తెల్లారిపోయేదాకా చేద్దాం హల్లా గుల్లా
హల్లారే హల్లల్లారే హల్లల్లారే హల్లా
చల్లారిపోయినా గానీ రాజేద్దామే మల్లా