Life Oka Aatara - Lyrics

Singer: Sai Charan

Life is full of surprises
Life is full of wonders
Life is full of miracles
Life is full of sadness
This is our freakin freaking life
Life sucks everyone
Life ducks everyone
Life is a crazy ride, nothing is guaranteed
Life is a mind game ... learn how to win
Let’s play .... Let’s play ... play to win .... play to win .... play to win ....

లైఫ్ఒక ఆటరా....సరదా తీర్చు రా
ఆదేవుని ఆటలో....నువ్వొ క బొమ్మ రా

గెలిచేవాళ్ళని గెలవని.... ఓడేవాళ్ళని ఎదగని

లైఫంటేనే ఆటరా .... సరదా తీర్చు రా
ఆదేవుడు ఆడే ఆటలో....నువ్వొ కబొమ్మ రా //2//

నువ్ చేసే కర్మొకటి ..... నిను చేరే ఫలమింకోటి
నువ్ ఆడే ఆటొకటి ... ఆ విధి ఆడే ఆటిoకొకటి

నువ్ తలిచే తలపు ఒకటి ... ఆ దేవుని మలుపు ఒకటి
నువ్ నడిచే మార్గమొకటి ...... నిను చేర్చే గమ్య మొకటి

లైఫంటేనే ఆటరా .... సరదా తీర్చు రా
ఆదేవుడు ఆడే ఆటలో....నువ్వొ క బొమ్మ రా

లైఫంటేనే ఆటరా ....గెలుపే బాటరా
లైఫంటేనే ఆటరా ....గెలుపే నీదిరా