Kshana Kshanam - Lyrics

Singer: Satya Yamini

When you can stop …you don’t want too
When you want to stop … you can’t

క్షణక్షణం ఈ రోదన ... అనుక్షణం ఆవేదన
Kshana Kshanam Ee Rodana Anukshanam Aavedana
నరనరం మెలివేసెన .... కణకణం కలిచేసెనా
Naranaram Melivesena Kanakanam Kalichesena
నన్నే నే మరిచినా ... నీకై నే తలిచిన
Nanne Ne Marichina Neekai Ne Talichina
నన్నే నే వెతికినా .... నీకై నే వేచినా
Nanne Ne Vetikina Neekai Ne Vechina
మైకం ముసుగై నన్నే ముసిరే ..... మత్తె నిన్నే మరిపిoచేనే
Maikam Musugai Nanne Musire Matte Ninne Marichene
నన్నే నే మరిచినా ... నీకై నే తలిచిన
Nanne Ne Marichina Neekai Ne Talichina
నన్నే నే వెతికినా .... నీకై నే వేచినా
Nanne Ne Vetikina Neekain Ne Vechina

శ్వా సించలేనే ... పోరాడలేనే
Swasinchalene Poradalene
జీవించలేనే .... మరణంచలేనే
Jeevinchalene Maranichalene
పయనించలేనే ... నిదురించలేనే
Payanichanlene Nidurinchalene
నువులేని నన్నే ... ఊహించలేనే
Nuvuleni Nanne Oohinchalene
నన్నే దహించే ఈ దాహం .... చావే చలించే ఈక్షణం
Nanne Dahinche Ee Daham Chave Chaliche
దారి తప్పే నా అడుగు ... గతి తప్పే ఈ తనువు
Dari Tappe Na Adugu Gati Tappe Ee Tanuvu
గమనం లేని గమ్యం నాదే
Gaman Leni Gamya Nade