Thopu Thopu Thopu - Lyrics

Singer: Sakeeth

తోపు తోపు తోపు
మన సంపన్న తోపు
అన్న గార్ని చూస్తే
మన కుర్రాళ్ళకి ఊపు
ఎదురొస్తే ఎవడికైనా మారుద్ది షేపు
ధగడ్ సాంబ దరువేస్తే
ఒళ్ళంతా వాపు
తోపు తోపు తోపు
మన సంపన్న తోపు
తోపు తోపు తోపు
మన సంపన్న తోపు
ఫ్లైట్ కన్నా స్పీడున్న మొనగాడు
నీటి మీద నడవగల కుర్రాడు
గాలి లోన ఈదగల చిన్నోడు
దుమ్ము రేపి దిమ్మ తిరిగే దమ్మున్నోడు
నీది నాది అన్న స్వార్థం లేని నిస్వార్ధపరుడు ఈ బాబు గాడు
తోపు తోపు తోపు
మన సంపన్న తోపు
సింహం తో ఆదుకునే గడుసున్నోడు
చేతిలోన చందమామ చూపిస్తాడు
పవర్ కైనా షేకిచ్చే షాకింగ్ గాడు
డేంజర్ నే భయపెట్టే డేంజర్ గాడు
ఆకాశం భూమిని ఏకం చేసి పబ్జి గేమ్ ఆడే పంతంగాడు
తోపు తోపు తోపు
మన సంపన్న తోపు
అన్న గార్ని చూస్తే
మన కుర్రాళ్ళకి ఊపు
ఎదురొస్తే ఎవడికైనా మారుద్ది షేపు
ధగడ్ సాంబ దరువేస్తే
ఒళ్ళంతా వాపు
తోపు తోపు తోపు
మన సంపన్న తోపు
తోపు తోపు తోపు
మన సంపన్న తోపు