Chintaamani Cheera - Lyrics

Singer: Lasya Priya, Sampath Kumar GK

చింతామణి చీర
Chintaamani Cheera
కట్టు జారుతుంటే అల్లారేరా
Kattu Jaaruthuntey Allareraa

అరె చిత్రాంగి నేనేరా
Arey Chintrangi Neneraa
చిత్ర చిత్రహింస పెట్టుకోరా
Chitra Chitrahimsa Pettukoraa

ఒరోరి సారంగా దోచేయరా సంపెంగ
Ooriri Saaranga Docheyra Sampenga
ఒల్లిస్తా వాటంగా తీర్చేయరా నాబెంగ
Ollista Vaatanga Theercheyra Nabenga
చుట్టంగా... పక్కంగా...
Chuttanga Pakkanga
నను చుట్టూముట్టి పెట్టంగా...
Nannu Chuttumutti Pettanga
అడ్డంగా... దిడ్డంగా...
Addanga Dhiddanga
నా గుట్టూమట్టూ పట్టంగా...
Na Guttumattu Pattanga

ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
Yey Yey Yey Yey
కోనంగింటి ఓడకో...
Konaginti Vodako
తొయ్ తొయ్ తొయ్ తొయ్
Thoy Thoy Thoy
కోటిపల్లి రేవుకో...
Kotipally Revuko

చరణం:-1
వాటేసుకో నన్ను విస్తారంగా
Vaatesuko Nannu Vistaranga
చాటున్న ఆ సోకె విప్పారంగా
Chaatunna Aa Sokey Vipparanga
వేటాడుకో నన్నే వైశాఖంగా
Vetaaduko Nannu Vyshakanga

మేఘాలలో మబ్బే కురిసెయ్యంగా...
Meghalalo Mabbey Kuriseyyanga
కొండల్లో కోనల్లో
Kondallo Konallo
దాచుంచా శ్రీరంగా...
Danuncha Sriranga
ఒంపుల్లో సొంపుల్లో
Vomullo Sompullo
ఊరించిస్తా ఉంగా...
Voorinchestha Vungaa

కోక కొంచెంగా ఇరుక్కో మంచంగా...
Koka Konchenga Yirukko Manchanga
అటూఇటూ చిటాపటా కొంగా
Atu Itu Chitapata Konga
లాగించేయరా లాభంగా...
Laagincheyra Labhamnga

ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
Yey Yey Yey Yey
కోనంగింటి ఓడకో...
Konaginti Vodako
తొయ్ తొయ్ తొయ్ తొయ్
Thoy Thoy Thoy
కోటిపల్లి రేవుకో...
Kotipally Revuko

చరణం:-2
అల్లేసుకో ఒళ్లే అన్యాయంగా
Allesuko Volle Anyanga
ఇల్లేసుకో ఒళ్ళో అల్లేయంగా
Illesuko Ollo Allaeyanga
చెయ్యేసుకో చెంపే గిల్లేయంగా
Cheyyesuko Chempe Gilleyanga
కాలేసుకో తోడై జారేయంగా
Kaalesuko Thodai Jaateyanga
రాత్రైనా పగలైనా
Ratraina Pagalaina
రాసిస్తా ఏకంగా...
Raasita Ekanga
దాచేది ఏముంటుంది
Dachedi Emuntundi
దోచుకుపోవోయ్ దొంగా
Dochukupovoy Donga
కాక పుట్టంగా అలాగే కేక పెట్టంగా...
Kaaka Puttanga Alage Keka Pettanga
తడిపొడీ హడావుడి హంగా
Thdaiposi Hadavidi
కలుపుకుపోరా మొత్తంగా...
Kalupukora Mottanga

ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
Yey Yey Yey Yey
కోనంగింటి ఓడకో...
Konaginti Vodako
తొయ్ తొయ్ తొయ్ తొయ్
Thoy Thoy Thoy
కోటిపల్లి రేవుకో...
Kotipally Revuko