Seetaramula Katha - Lyrics

Singer: Jai Srinivas

ఇది సీతారాముల కథ కాని రామాయణం
ఇది రాముడు నడయాడని బాలకాండ
ఇది దశరథ పుత్రశోకమే ఎరుగని అయోధ్యకాండ
ఏ మారీచ మాయలు లేని అరణ్యకాండ
ఇది అన్నదమ్ముల వైరం లేని కిష్కిందకాండ
ఇది సీత కన్నీళ్లు లేని సుందరకాండ
ఇది రావణ సంహారమే జరగని యుద్ధకాండ
ఇది సీతారాముల వియోగమే లేని
రమణీయం కమణీయం
రమణీయం కమణీయం
రఘువంశ రామాయణం
రఘువంశ రామాయణం